ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ ఎంపిక

65பார்த்தது
ఐసీసీ క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ ఎంపిక
ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి సౌరభ్‌ గంగూలీ ఎంపికయ్యారు. 2021లో మొదటి సారి ఛైర్మన్‌గా ఎన్నిక కాగా మళ్లీ రెండో సారి కూడా గంగూలీనే నియమించడంతో మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. మరో ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ కమిటీలో సభ్యుడిగా ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி