10 మంది పడుకునే మంచాన్ని ఎప్పుడైనా చూశారా? (Video)

78பார்த்தது
ప్రపంచంలోనే అతిపెద్ద మంచానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట జోరుగా వైరల్ అవుతోంది. ఈ మంచానికి సంబంధించిన వీడియో అమృత్ సర్‌కి సంబంధించింది. ఈ మంచంపై 50 మంది కూర్చోవచ్చని, సులభంగా 10 మంది పడుకోవచ్చని అంటున్నారు. ఈ వైరల్ వీడియో.. Instagram పేజీ @amritsarislive నుండి పోస్ట్ చేయబడింది. అమృత్ సర్‌లోని ఈ మంచం.. ప్రపంచంలోనే అతి పెద్ద మంచమని ఈ వీడియోకు క్యాప్షన్ రాశాడు.