చోప్రాలో దాడి కేసులో మరో కీలక నిందితుడి అరెస్ట్

53பார்த்தது
చోప్రాలో దాడి కేసులో మరో కీలక నిందితుడి అరెస్ట్
పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌ చోప్రాలో ఇటీవల ఓ జంటపై విచక్షణారహితంగా దాడి జరిగింది. ఈ కేసులో మరో కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అమిరుల్ ఇస్లాం అలియాస్ బదువాను ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్‌ అధికారుల బృందం అరెస్ట్ చేసింది. అయితే జంటపై స్థానిక టీఎంసీ నాయకుడు తాజ్‌ముల్ అలియాస్ జేసీబీ వెదురు కర్రతో దాడి చేయగా, అతడి పక్కనే అమిరుల్ ఉన్నాడు.

டேக்ஸ் :