Jun 28, 2025, 14:06 IST/
పెళ్లైన నెలకే భర్తలను చంపుతున్న భార్యలు (వీడియో)
Jun 28, 2025, 14:06 IST
ఇటీవలి కాలంలో భార్యలు భర్తలను హత్య చేసే ఘటనలు పెరుగుతున్నాయి. ప్రేమ, విశ్వాసం, గౌరవంతో నడవాల్సిన భార్యభర్తల సంబంధాలు కొన్ని కారణాలతో హింసాత్మకంగా మారుతున్నాయి. భార్యలు పెళ్లైన కొద్ది రోజుల్లోనే భర్తలను చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటికి గల కారణాలను లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.