నరసాపురం: మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు
నరసాపురంలో తూర్పుకుల ప్రభాకరావు, దయాసలోమి దంపతులు 2016లో రూ. 9. 40 లక్షలకు కొనుగోలు చేసినట్లు లజ్రాస్ అనే వ్యక్తి నకిలీ దస్తావేజులు సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేశారు. అడ్వాన్సుగా రూ. 6. 40 లక్షలు చెల్లించినట్లు రూ. 4 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు ప్రామిసరీ నోటుపై వసంతకం ఫోర్జరీ చేశారు. ఈ మోసాలపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దంపతులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జయలక్ష్మి తెలిపారు.