పాతపట్నం: పరిశ్రమలకు ప్రభుత్వ భూములను కేటాయించాలి
పాతపట్నం నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వ భూములను కేటాయించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ కు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన అవినీతి, విలువైన ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని విన్నవించారు.