విజయవాడ: వైద్యం కోసం వెళ్ళిన న్యాయవాదిపై దాడి
విజయవాడ, ప్రకాశ్ నగర్ సెంటర్ లోని ఓ క్లినిక్ వారు న్యాయవాది నాగ మల్లీశ్వరిపై దాడి చేసారు. వైద్యం నిమిత్తం బుధవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లిన న్యాయవాదిపై డాక్టర్ భార్య దాడి చేశారని ఆరోపించారు. న్యాయవాదులపైనే ఈ విధంగా దాడి చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.