108 కలశాలతో అమ్మవారి పల్లకి ఊరేగింపు

79பார்த்தது
కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో శ్రీ పరదేశమ్మ అమ్మవారి 39వ జాతర మహోత్సవంలో భాగంగా గురువారం నాడు అమ్మవారి పల్లకి ఊరేగింపు గ్రామ పురవీధుల్లో ఘనంగా జరిగింది. మహిళలు 108 కళాశాలతో భారీ ఊరేగింపుగా బయలుదేరారు. మాలధారణలో ఉన్న భక్తులు భజనలతో, చిన్నారులు కోలాటంతో, గ్రామమంతా మార్మోగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న పెద్దలు, మహిళలు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you