కాకినాడ: అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలి

54பார்த்தது
అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలని యూనియన్ బ్యాంక్ రీజినల్ సాయి మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ మెయిన్ రోడ్ లో యూనియన్ బ్యాంకు నుండి అవినీతి రైతు సమాజం కోసం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరుకృషిచేయాలని ఆయన పేర్కొన్నారు. లంచం ఇవ్వడం, తీసు కోవటం రెండూ నేరమే అన్నారు. అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.