భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పెనమలూరు కిలారు బుడ్డి యూత్ ఆధ్వర్యంలో వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి ప్రభు నగర్ లోని వల్లూరుపల్లి నవరత్నమ్మ అనాధ శరణాలయం నందు చిన్నారుల మధ్య ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి పెనమలూరు నియోజకవర్గ పిఎసిఎస్ చైర్మన్ కొత్తపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అన్నారు.