పనసపాడు లో ఆధార్ శిబిరం
సామర్లకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీవో సూచనలతో మంగళవారం ఆధార్ సీడింగ్ శిబిరన్ని ప్రారంభించారు. ఇప్పటికే ఆధార్ పొంది వాటిలో తప్పులు సరిదిద్దడం, మార్పులు, చేర్పులు సంబంధిత సమస్యల నివారణకు ఈ. ఆధార్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ అధికారులు చెప్పారు.