రాష్ట్రంలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు గల వారి విద్యా అర్హతలు, ఉద్యోగ అనుభవం, మెరుగైన ఉద్యోగ ఆకాంక్షలను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ను నైపుణ్యాభివృద్ధిగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన బృహతల పథకం స్కిల్ సెన్సెస్ అని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎన్ గోవిందరావు చెప్పారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఏన్యూమరేటర్లకు అనకాపల్లిలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.