చున్నీతో గొంతు నులిమి యువకుడి హత్య

TG: హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శివిలాల్‌ నగర్‌లో సాయి లాల్‌ సింగ్‌ (25) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు చున్నీతో అతడి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕