భారత్‌లో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల్లో మహిళలే అధికశాతం

ఒక సర్వే ప్రకారం భారత్‌లో ఒంటరిగా జీవిస్తున్న వయోధికుల్లో అధికశాతం మహిళలు. ఒంటరితనం కారణంగా వారు తీవ్ర మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. దృష్టి సమస్యలు, సాంక్రామిక వ్యాధులు సైతం వృద్ధులను పట్టిపీడిస్తున్నాయి. వీరందరికీ సరైన వైద్య చికిత్సలు, కౌన్సెలింగ్‌ అందించడంపై పాలకులు దృష్టి సారించాలి. ప్రధానంగా, వృద్ధుల కోసం అమలుచేస్తున్న పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి.

தொடர்புடைய செய்தி