భారత్ స్కోర్ ఎంతంటే?

రాంచీలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. సంజు శాంసన్ 82 (41 బంతుల్లో), తిలక్ వర్మ 44* (18 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ 40 (18 బంతుల్లో), ఇషాన్ కిషన్ 43 (22 బంతుల్లో) పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 20 పరుగులు జోడించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3, షమార్ స్ప్రింగర్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ భారీ స్కోరుతో టీమిండియా విండీస్‌కు 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

தொடர்புடைய செய்தி

✕
✕