ఆయుధ పూజ.. ఏం చేయాలంటే?

శరన్నవరాత్రులలో భాగంగా ఈ రోజు మహర్నవమి సందర్భంగా ఆయుధ పూజను నిర్వహించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున కూడా ఈ పూజ చేస్తారు. పండితుల సూచన ప్రకారం, తమ వాహనాలు, వృత్తిపరమైన పరికరాలు, పుస్తకాలను శుభ్రం చేసి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి దుర్గమ్మ చిత్రపటం ముందు ఉంచి పూజలు చేయాలి. పూజా కార్యక్రమాల అనంతరం ఆ వస్తువులతో ఏదైనా పనిని ప్రారంభించడం వల్ల శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు.

தொடர்புடைய செய்தி

✕
✕