పర్వతగిరిలో ఎండు గంజాయితో పట్టుబడ్డ అన్నాచెల్లెలు

వర్ధన్నపేట పర్వతగిరిలో వాహన తనిఖీల్లో 27 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ఆదివారం పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. చింతనెక్కొండ సమీపంలో వైన్ షాప్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమం లో ఢిల్లీకి చెందిన సంజీల షేక్, రోహిత్ షేక్ మూడు లగేజీ బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనఖీ చేయ గా 27 కిలోల ఎండు గంజాయి లభించింది. వారిద్దరు అన్నాచెల్లెలు.

தொடர்புடைய செய்தி