హనుమకొండ: గురుకుల హాస్టల్ లో విద్యార్థులతో అల్పాహారం చేసిన కలెక్టర్

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని తెలంగాణ రాష్ట్ర డాక్టర్ పివి రంగారావు రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ నందు ఉదయం విద్యార్థులకు అందచేస్తున్న అల్పాహారంను పరిశీలించి, విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. తదుపరి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. పదవ తరగతి విద్యార్థులకు. నోటుబుక్కులు, పెన్నులు అందచే శారు‌.

தொடர்புடைய செய்தி