హన్మకొండ హంటర్ రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్ వద్ద బుధవారం గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఒక ఆటోలో చంపి వెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.