హనుమకొండలో ఆటో డ్రైవర్ అనుమానాస్పద మృతి

హనుమకొండ హంటరోడ్డులో బుధవారం ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి కథనం ప్రకారం. హైదరాబాద్ బోరబండకు చెందిన నెల 23వ తేదీ నుంచి ఆటోను కిరాయికి తీసుకుని నడుపుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఆటోలో హనుమకొండకు వచ్చాడు. ఆటోను హంటర్ రోడ్డులో నిలిపి ఉంచాడు. అయితే ఆటో వెనక సీట్లో మృతి చెంది ఉన్నాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే సుబేదారి పోలీసులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி