మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తరాలపల్లి గ్రామానికి చెందిన పుల్యాల సందీప్ రెడ్డి ఇంట్లో ఆర్థిక పరమైన సమస్యల వలన ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో నుండి వెళ్లిపోవడంతో, అతని సోదరుడు భూపాల్ రెడ్డి 100డయల్ కు ఫోన్ చేయగా మడికొండ సీఐ పుల్యాల కిషన్ వెంటనే టీమ్ ఫామ్ చేసి తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ కనుగొనడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జాఫర్ ఘడ్ లో ఉన్న విషయం తెలుసుకుని వెళ్లి తనని కాపాడి అప్పగించారు.