ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్.. కాజీపేటలో విషాదం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్- దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన మావోయిస్టు అంకేశ్వరం సారయ్య@ సుధీర్@ సుధాకర్@ మురళీ మృతి చెందారు. ఏరియా కమిటీ మెంబర్ గా పనిచేస్తున్న సారయ్య పై 25 లక్షల రివార్డ్ ఉంది. సారయ్య ఎన్ కౌంటర్ లో మృతి చెందడంతో తరాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி