గీసుగొండ మండలంలోని దశ్రు తండా గ్రామపంచాయతీ అంగడి వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో మండల పంచాయతీ అధికారి ఆడెపు ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. వేలం పదహారు లక్షల యాభై ఒక వేయి రూపాయలకు బాధవత్ మోతిలాల్ కు పాట దక్కడం జరిగిందని ఎంపీవో చెప్పడం జరిగింది.