నెక్కొండ: బీసీ కులగణనను వ్యతిరేకించడం సిగ్గు చేటు

బీసీ కులగణను వ్యతిరేకించడం సిగ్గుమాలిన చర్య అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కి అశోక్ అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా పెంచేందుకు బీసీ కులగణనను చేపడుతుంటే హర్షించేది పోయి విమర్శించడం సరికాదన్నారు. బీసీలకు రిజర్వేషన్ లను పెంచడానికి బిఆర్ఎస్ పార్టీ అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி