నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మొదలైన ఓపీ సేవలు

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నూతనంగా నిర్మించి ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం ఔట్ పేషెంట్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 189 ఓపీ వచ్చిందని, ఇందులో 50 శాంపిల్స్ను సెంట్రల్ ల్యాబ్ కు పంపించారు. 24 గంటల అత్యవసర సేవలు యథావిధిగా పాత ప్రభుత్వ ఆసుపత్రిలోనే కొనసాగుతాయని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ తెలిపారు.

தொடர்புடைய செய்தி