నర్సంపేట: ధర్మయుద్ధ మహాసభ ను విజయవంతం చేయాలి

నవంబర్ 7న వరంగల్ జిల్లా నర్సంపేట లో జరిగే ధర్మయుద్ధ మహాసభ ను విజయవంతం చేయాలని సోమవారం ఎమ్ఆర్పీఎస్ నాయకులు కల్లెపల్లి ప్రణయ్ దీప్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట మండలంలోని అన్ని గ్రామాలు నర్సంపేటటౌన్ ఎమ్ఆర్పీఎస్ ఎమస్ఫ్ కమిటీ ఏర్పాటుకు మాదిగ జాతి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్ఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி