వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పనికర గ్రామంలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్కుట్ తో గ్రామ సచివాలయం దగ్ధం అయింది. గ్రామానికి సంబంధించిన పలు పైళ్ళు, ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో సిబ్బంది ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది.