చెన్నరావుపేట: లంబాడీల మాతృ భాష గోర్ బోలి

తెలంగాణ రాష్ట్ర లంబాడీల మాతృ భాష గోర్ బోలి అని కొందరు, బంజారా బోలి అని కొందరు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలకతీతంగా అందరూ ఏదైనా ఒక భాషను గోర్ బోలి గా మాత్రమే ప్రచారం చేయాలని సోమవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట బంజారా నాయకులు బోడ మురళి నాయక్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వివిధ పార్టీల నాయకులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కుల సంఘాల నాయకులు గమనించాలని కోరారు.

தொடர்புடைய செய்தி