మహిళ జిల్లా అధ్యక్షురాలిగా భూక్యా స్రవంతి మోహన్ నాయక్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సేవాలాల్ సేన కార్యాలయంలో సేవాలాల్ సేన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మహిళా విభాగం కమిటీలో భాగంగా బుధవారం మహబూబాబాద్ సేవాలాల్ మహిళా సేన జిల్లా అధ్యక్షురాలిగా పర్వతగిరి గ్రామ సోమ్లా తండా పంచాయతీకి చెందిన భూక్యా స్రవంతి మోహన్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ కోర్ కమిటీ సభ్యులు ధరావత్ మోతిలాల్ నాయక్ నియామక పత్రాన్ని అందజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி