పెంబర్తి: మంత్రాల నెపంతో విద్యార్దిని ఇంటికి పంపిన ప్రిన్సిపాల్

జనగామ జిల్లా పెంబర్తిలోని బచ్చన్నపేట మహాత్మా జ్యోతిబాపూలే బాలుర పాఠశాలలో అమానుషం చోటుచేసుకుంది. శుక్రవారం ఆరవ తరగతి విద్యార్థి మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో ప్రిన్సిపాల్ స్కూల్ నుండి పంపించి వేశాడు.ఇటీవల జరిగిన పేరెంట్స్ మీటింగ్లో హాస్టల్లోని సౌకర్యాలపై విద్యార్థి తండ్రి భద్రయ్య నిలదీశారు. సమస్యలపై నిలదీసినందుకు తమ కుమారుడిపై మంత్రాల నెపంతో ఇంటికి పంపించారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி