కలెక్టరేట్ లో యధావిధిగా రేపటి ప్రజావాణి

జనగాం జిల్లా కలెక్టరేట్ లో యధావిధిగా రేపటి ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ప్రతీ సోమవారం కలెక్టరెట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం 25 వ తేదీ నుండి యధాథతంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி