జనగాం: నకిలీ పత్రాలతో ఆర్మీ జవాన్ భూమి కాజేసే కుట్ర

జనగాం జిల్లా రఘనాథపల్లి మండలం కోమల్ల గ్రామంలోని పెరబోయిన నర్సయ్య 2 ఎకరాల 2 గుంటల భూమి కలిగి ఉన్నాడు. అయితే ఆ భూమిని పెరబోయిన కొమురయ్య అనే వ్యక్తి కాజేయాలనే దుర్బుద్ది తో బ్రతికి ఉన్ననర్సయ్య ను చనిపోయాడని, దొంగ డెత్ సర్టిఫికెట్ తో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాలని చూసాడు. ఇవన్నీ పసిఘట్టిన నర్సయ్య కొడుకు రాజు ( ఆర్మీ ఉద్యోగి ) రిజిస్ట్రేషన్ కార్యాలయం నుండి శుక్రవారం దొంగ పత్రాలు సంపాదించడం జరిగింది.

தொடர்புடைய செய்தி