కేంద్ర సహాయక మంత్రి జార్జ్ కురియన్ శనివారం జనగామ జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. జనగామలో బిజెపి శ్రేణులు స్వాగతం పలికారు. అనంతరం బిజెపి కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయక మంత్రి జార్జ్ కురియన్ పాల్గొన్నారు.