జనగామ: శ్రీను ఆత్మహత్యకు కారణమైన ఆరుగురుపై కేసు నమోదు

జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో శనివారం డీసీపి రాజమహేంద్ర నాయక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లునావత్ శ్రీను ఆత్మహత్యకు కారణమైన ఆరుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి న్యాయం జరిగే విధంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో మాట్లాడి ప్రభుత్వ పరంగా ఎక్స్ గ్రేషియా అందించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி