డోర్నకల్: అవాస్తవాలు మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు: జగదీష్

డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షులు పర్యటించి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నట్లు మాట్లాడుతున్నారని బుధవారం డోర్నకల్ మండల అధ్యక్షులు జగదీష్ అన్నారు. అవాస్తవాలు మాట్లాడుతున్నారని, మా నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే మాటలు మాట్లాడితే గ్రామంలో తిరగనీయమని హెచ్చరించారు. పంటనష్టం అతి తక్కువ కాలంలో ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు.

தொடர்புடைய செய்தி