భూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూవివాదం వల్లే హత్య జరిగినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. ఏడుగురిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారిలో ఉన్నట్లు ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. నిందితులను ఆదివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏ1 కేసుగా ఉన్నట్లు, రేణిగుంట్ల సంజీవ్ హత్యకు ముందు తర్వాత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ముఖ్య అనుచరుడు కొత్త హరిబాబు కాంటాక్ట్ లో ఉన్నట్టు తెలిపారు.