ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్

రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, 100% వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజల సౌకర్యార్థం భూపాల్ పల్లి శాసన సభ్యులు వెంకటరమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలనుసారంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ 10 వ వార్డు స్థానిక కౌన్సిలర్ బద్ది సమ్మయ్య ఇంటి వద్ద కరోనా వ్యాక్సినేషన్ గురించి గ్రామ ప్రజలకు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పై ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి అని తెలిపి, వ్యాక్సినేషన్ ప్రక్రియను 10వ వార్డు స్థానిక కౌన్సిలర్ బద్ది సమ్మయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్ డి ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏ ఈ రోజా, ఏ ఎన్ ఎం శ్వేత, ఆశావర్కర్లు వినోద, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி