భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సోమవారం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో ఇండికేటర్లలో ఒకటైన పోషణ అభియాన్ పై, యాస్ప్రేషనల్ బ్లాక్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పథకం పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.