4 నెలల ఇద్దరు కవలల పిల్లలు చనిపోయిన ఘటన శనివారం జరిగింది. భూపాలపల్లి జిల్ల గొల్లపల్లి కి చెందిన మర్రి అశోక్-లాస్య దంపతులకు ఇద్దరు కవలపిల్లలు ఉన్నారు. లాస్య తన అమ్మనాన్న ల ఊరైన నగరంపల్లికి వెళ్లింది. ఈ క్రమంలో పిల్లలకు డబ్బా పాలు పట్టించి పడుకోబెట్టింది. అకస్మాత్తుగా బాబు ముక్కులో నుండి పాలు కారడంతో కంగారు పడి డాక్టర్ ను సంప్రదించగా పరీక్షించిచనిపోయారని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.