ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ, వాహనం మంటల్లో చిక్కుకోకముందే వారు దిగారు. అయితే స్కూటర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైరింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
గమనిక: ఎలక్ట్రిక్ వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.