Video: స్తంభాన్ని ఢీకొట్టిన ఇండిగో విమానం

శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి వచ్చిన ఇండిగో విమానం (6ఈ 225, VT-NOG) ల్యాండింగ్ తర్వాత పార్కింగ్ చేస్తున్న సమయంలో విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ (VDGS) పోల్‌ను ఢీకొట్టింది. ఉదయం సుమారు 9:02 గంటలకు జరిగిన ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది మాన్యువల్ మెట్లు ఉపయోగించి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు.

தொடர்புடைய செய்தி

✕
✕