ఏసీల వాడకాన్ని తగ్గించుకోవాలి: రేవంత్‌రెడ్డి

TG: ప్రజలు ఏసీల వాడకాన్ని తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సోలార్ విద్యుత్తును ప్రోత్సహించాలని, కష్టకాలం రానున్న దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన పేర్కొన్నారు. పశుసంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, రూ.లక్ష కోట్ల అవినీతి కోసమే యాదాద్రి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారని, నీళ్లు ఫామ్‌హౌస్‌కు, నిధులు బీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్లాయని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

தொடர்புடைய செய்தி

✕
✕