న్యాయవాదిపై దాడి చేసిన ఇద్దరు మైనర్లు అరెస్ట్

TG: న్యాయవాదిపై దాడి చేసిన ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐమాక్స్ వద్ద ఓ న్యాయవాదిపై దాడి చేసి ఆయ‌న ఫోన్‌ను ఇద్ద‌రు మైన‌ర్లు ఎత్తుకెళ్లారు. క‌త్తితో బెదిరించ‌టంతో న్యాయ‌వాది క‌ల్యాణ్ సైతం ఫోన్‌ను వారికి ఇచ్చేశాడు. ఈ విష‌య‌మై లాయ‌ర్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌టంతో మైన‌ర్ల ఇద్ద‌ర్నీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி