టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు

టీటీడీ చైర్మన్ గా ఎంపికైన బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుమలలో పని చేసే ప్రతి ఉద్యోగి హిందువై ఉండాలని బీఆర్ నాయుడు కోరారు. టీటీడీ ఛైర్మన్ పదవి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అయితే టీటీడీ చైర్మన్‌గా ఎంపికైన బీఆర్ నాయుడు క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా కొందరు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అదంతా పూర్తిగా అవాస్తవం అంటూ చంద్రబాబు సర్కార్ తాజాగా క్లారిటీ ఇచ్చింది.

தொடர்புடைய செய்தி