నోబెల్‌ శాంతి బహుమతి.. స్పందించిన ట్రంప్‌

నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరోక్షంగా స్పందించారు. తన మద్దతుదారుడు ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్టును ఆయన రీపోస్ట్ చేశారు. నవనీతమ్ పిళ్లై అమెరికా, ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తారని, శాంతికి ఆమె ఏమీ చేయలేదని ఆ పోస్టులో పేర్కొన్నారు. ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి, ఇరాన్‌ను అడ్డుకోవడానికి, గాజా పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నారని, నోబెల్ శాంతి బహుమతికి ఇవే అర్హతలని ఆ పోస్టులో ఉంది.

தொடர்புடைய செய்தி

✕
✕