విషాదం.. రోటవేటర్ కిందపడి బాలుడు మృతి

TG: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లెంకలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోటవేటర్ కిందపడి నానబోయిన నిహాంత్‌(5) అనే బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటుండగా ఒక్కసారిగా ముందుకు ట్రాక్టర్‌ కదలడంతో వెనుక అమర్చి ఉన్న రోటవేటర్‌ బాలుడిపై పడింది. తీవ్ర గాయాలతో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕