డేటా లేకుండా జియో వాయిస్ ప్లాన్స్ ఇవే

ట్రాయ్ (TRAI) నిబంధనలకు అనుగుణంగా రిలయన్స్ జియో కొత్తగా 'వాయిస్ ఓన్లీ' ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లలో డేటా సౌకర్యం ఉండదు. కేవలం అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు మాత్రమే లభిస్తాయి. ఇందులో రూ.147 ప్లాన్ 22 రోజుల వ్యాలిడిటీతో, రూ. 177 ప్లాన్ 28 రోజులతో, రూ.196 ప్లాన్ 30 రోజులతో, రూ.197 ప్లాన్ క్యాలెండర్ నెల వ్యాలిడిటీతో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.

தொடர்புடைய செய்தி

✕
✕