మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ ఎదుట మావోయిస్టు అగ్రనేత భార్య లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ భార్య తారక్క సీఎం ఎదుట లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.