రాష్ట్రంలో ముగిసిన SIR నోటీసుల ప్రక్రియ

TG: రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ నోటీసుల ప్రక్రియ దాదాపుగా ముగిసినట్లు సమాచారం. తెలంగాణలో 2 కోట్ల 64 లక్షల మంది ఓటర్లతో తుది జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముసాయిదా జాబితాలో పేరు లేని వారికి సీఈసీ మరోసారి అవకాశం కల్పించింది. డిసెంబరు 22న సీఈవో కార్యాలయంలో ఓటర్లు తుది జాబితా వెలువడనుంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி

✕
✕