కేవలం రూ.9కే చీర.. క్యూ కట్టిన మహిళలు (VIDEO)

తెలంగాణలోని వికారాబాద్ పట్టణంలోని JLM షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా కస్టమర్లకు నిర్వాహకులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం రూ.9కే ఒక చీర అని ఆఫర్ పెట్టడంతో మహిళలు క్యూ కట్టారు. చీరలు కొనేందుకు పెద్దఎత్తున మహిళలు తరలిరావడంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది.

தொடர்புடைய செய்தி